¡Sorpréndeme!

ఢిల్లీ గరం గరం.. రోడ్డెక్కిన రైతులు...! | Oneindia Telugu

2018-11-30 223 Dailymotion

అన్నదాతల ఆందోళనతో ఢిల్లీ వేడెక్కింది. డిమాండ్ల సాధనకు దేశ రాజధాని నడిబొడ్డున గళమెత్తారు రైతులు. గురువారం నుంచి రెండు రోజుల పాటు తలపెట్టిన ఆందోళన కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది. అందులోభాగంగా రాంలీలా మైదాన్ నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అయితే పాదయాత్ర అడ్డుకుంటే నగ్న ప్రదర్శనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.